Supreme Court : HCU కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లకొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే

TRINETHRAM NEWS

Trinethram News : అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపేయాలి .. HCU కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ .. మధ్యంతర నివేదిక పంపిన హైకోర్టు రిజిస్ట్రార్

నివేదిక పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం .. చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించిన జస్టిస్ గవాయ్ .. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరు.. ఇది చాలా సీరియస్ విషయం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Supreme Court stays felling

You cannot copy content of this page

Scroll to Top