TRINETHRAM NEWS

హనుమాన్ చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లుగా ప్రతి టికెట్టు మీద ఐదు రూపాయలు అయోధ్య రామ మందిరం కి విరాళంగా ఇస్తామని చెప్పినట్లుగానే చేశారు…
మొదటి రోజు సినిమా కలెక్షన్స్ లో నుండి దాదాపు 14 లక్షల రూపాయలను అయోధ్య శ్రీ రామ మందిరం ట్రస్టుకు హనుమాన్ చిత్ర యూనిట్ చెక్ రూపంలో అందించారు..