Nallamilli Manoj Reddy : టిడిపి సీనియర్ నాయకులు సత్కరించిన నల్లమిల్లి మనోజ్ రెడ్డి

TRINETHRAM NEWS

అనపర్తి : త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలం అనపర్తి ఎస్ ఎన్ ఆర్ ఫంక్షన్ హల్ లో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.

టిడిపి పార్టీ ఆవిర్భావించిన నాటి నుండి పార్టీ కోసం కృషి చేస్తున్న పలువురు సీనియర్ నాయకులను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.

ఈ కార్యక్రమలో అనపర్తి నియోజకవర్గం టిడిపి నాయకులు, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, పెదపూడి మండలాల టిడిపి నాయకులు, గ్రామ స్థాయి టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nallamilli Manoj Reddy honored

You cannot copy content of this page

Scroll to Top