వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ సమీక్ష

TRINETHRAM NEWS

12-01-2024..
Trinethram News : అమరావతి

వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ సమీక్ష..

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌ ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల హోసమణి, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌ జి నివాస్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ డి కె బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు హాజరు..

You cannot copy content of this page

Scroll to Top