జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : తమిళనాడులోని ఈరోడ్‌లో ఓ వ్యక్తి తన భార్యతో కారులో ప్రయాణిస్తుండగా రెండు కార్లలో వెంబడించి ఒక ముఠా వారి వాహనాన్ని ఢీకొట్టింది.

కారు ఆపడంతో అతనిపై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడు.

భార్యకు తీవ్రంగా గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

murder on the road

You cannot copy content of this page