Mahesh Kumar Goud : టీపీసీసీ చీఫ్‌ను కలిసిన సీపీఐ బృందం

TRINETHRAM NEWS

Trinethram News : Mar 03, 2025, హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌‌ను సీపీఐ నాయకుల బృందం కలిశారు. ఈ మేరకు పీసీసీ చీఫ్‌తో కూనంనేని సాంబ శివరావు, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, తక్కలపల్లి శ్రీనివాస్ రావు, కలవేని శంకర్, ఎం.బాల నర్సింహ, ఈటీ నర్సింహలతో కూడిన బృందం భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం సీపీఐకి కేటాయించాలని పీసీసీ చీఫ్‌కు వినతిపత్రం అందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CPI team meets TPCC chief

You cannot copy content of this page

Scroll to Top