
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఘనంగా బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతీ కిరణ్ బూనేటి జన్మదిన వేడుకలు బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు, మారుతీ కిరణ్ బూనేటి జన్మదిన వేడుకలు అభిమానులు, బీజేపీ శ్రేణుల సమక్షంలో ఘనంగా జరిగాయి.పరిగి నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు, అభిమానులు పరిగి పట్టణంలోని మారుతీ కిరణ్ బూనేటి నివాసానికి చేరుకొని, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అభిమానులు, బీజేపీ శ్రేణుల సమక్షంలో మారుతీ కిరణ్ బూనేటి కేక్ కట్ చేసారు. ఆయన జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద్ రావు, కేంద్ర టెలికం అడ్వైజర్ నెంబర్ గణపురం వెంకటయ్య, బిజెపి సీనియర్ నాయకులు కాటన్ పల్లి అంజలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కేశవులు, బిజెపి సీనియర్ నాయకులు హరికృష్ణ యాదవ్, గాదె మహిపాల్, జాజుల అనిల్, జిల్లా అధికార ప్రతినిధి రవీందర్, మండల అధ్యక్షులు వెంకటయ్య, చంద్రలింగం బందయ్య, రామ్ రెడ్డి, ఆంజనేయులు, ప్రసాద్, నస్కల్ వెంకటయ్య, మంచంపల్లి నర్సింలు, చౌడపూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, రాజశేఖర్, మోనా చారి, బిజెపి సీనియర్ నాయకులు మండలాల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది తదితరులు పాల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
