Trinethram News : శ్రీ గురుభ్యోనమః
ఆదివారం,ఫిబ్రవరి.23,2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – బహుళ పక్షం
తిథి:దశమి ఉ10.27 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:మూల మ3.46 వరకు
యోగం:వజ్రం ఉ8.47 వరకు
కరణం:భద్ర ఉ10.27 వరకు తదుపరి బవ రా10.35 వరకు
వర్జ్యం:మ2.05 – 3.46
మరల రా1.40 – 3.19
దుర్ముహూర్తము:సా4.27 – 5.13
అమృతకాలం:ఉ9.01 – 10.42
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:6.27
సూర్యాస్తమయం:6.00
సర్వేజనాః సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


