Pochamma Kolupu : పోచమ్మ కొలుపు ఆహ్వానం కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి మల్లేష్

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో ఈరోజు అనగా తేదీ 15,16 శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మహాలక్ష్మి భూలక్ష్మి బోనాలు మరియు రేపు ఆదివారం పోచమ్మ కొలుపు కలదు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలు రామగుండం ఎమ్మెల్యే దంపతులు
మనాలి రాజ్ ఠాకూర్ హాజరవుతున్నారు రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు మా ఆత్మీయులు అందరు కూడా పాల్గొని పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pochamma Kolupu was invited

You cannot copy content of this page

Scroll to Top