TRINETHRAM NEWS

L. లక్ష్మీ ని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని ఖానాపురం జేత్య తండా గ్రామానికి చెందిన లావుడియా లక్ష్మి w/ పత్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లో ని పయనీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని నేడు హైదరాబాద్ లోని పైనీర్ ఆసుపత్రికి చేరుకొని లావుడియా లక్ష్మి వైఫ్ ఆఫ్ పత్య ని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితినీ అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను సూచించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్, వారితోపాటు డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతి నేను వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ విజయేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు జయంత్ రెడ్డి ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Balu Naik visited