![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-08.39.58.jpeg)
Trinethram News : శ్రీ గురుభ్యోనమః
సోమవారం,ఫిబ్రవరి.10,2025
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:త్రయోదశి రా7.23 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:పునర్వసు సా6.42 వరకు
యోగం:ప్రీతి ఉ11.24 వరకు
కరణం:కౌలువ ఉ7.48 వరకు
తదుపరి తైతుల రా7.23 వరకు
వర్జ్యం:ఉ6.49 – 8.24 మరల రా2.46 – 4.23
దుర్ముహూర్తము:మ12.37 – 1.22 మరల మ2.53 – 3.38
అమృతకాలం:సా4.19 – 5.54
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:6.34 సూర్యాస్తమయం:5.55
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Sri Krodhi Nama year](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-08.39.58-583x1024.jpeg)