TRINETHRAM NEWS

సీ.ఎం .రిలీఫ్ ఫండ్ చెక్కు , అందజేసిన ఎమ్మెల్యే

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 9 :నెల్లూరు జిల్లా ;కావలి . కావలి మండలం అన్నగారిపాలెం పంచాయతీ నడింపల్లి గ్రామానికి చెందిన అరగల వెంకయ్య కు నెల్లూరు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి పెనుబాపల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ,ఓ. ఆనంద్ చేతుల మీదగా లక్ష రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Relief Fund