TRINETHRAM NEWS

గత పాలకుల నిర్లక్ష్యం కావలి పాతూరు అక్కమ్మ (బావి)ఒక ఉదాహరణ

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 9 :నెల్లూరు జిల్లా :కావలి. నిండు ప్రాణాలను బలి అవుతున్న, మంచినీటి సరఫరా (బావి) గత ప్రభుత్వాధికారుల నిర్లక్ష్య వైఖరి దీనికి కారణం, అంటున్న కావలి,పాత ఊరి ప్రజలు, కారణం ,ఆ (బావికి) పై కప్పు లేకుండా పోవడమే ఎమ్మెల్యే ,దగుమాటి వెంకట కృష్ణా రెడ్డి, కావలి పట్టణ పాతవూరు ప్రజల కన్నీటి గాధ విన్న వెంటనే, స్పందించారు, చిలకపాటి చొరవ,కృష్ణారెడ్డి సహకారముతో, గత పాలకులు చేయలేని పనిని నిమిషాల వ్యవధిలో చేసి, కావలి పాతూరి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న, ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి,

గతంలో సుమారుగా ఆరు నిండు ప్రాణాలను బలి తీసుకున్నటువంటి కావలి పాతవూరి నడిబొడ్డులోని అక్కమ్మ బావి గా పేరు పొందిన మంచి నీటి సరఫరా బావి ఇప్పటివరకు పై కప్పుకు నోచుకోక గత పాలకుల నిర్లక్ష్య వైఖరిని గుర్తుచేస్తూ ఆరుగురి నిండు ప్రాణాలు భలి మున్సిపాలిటీ సొమ్ముని కాజేసి సొమ్ముచేసుకున్న గతపాలకులకు , బుద్ధి చెప్పే విధంగా,ప్రజా సేవలో వైఫల్యం , అనడంలో ఎటువంటి సందేహం లేదు, ఉదాహరణకు కావలి పట్టణం లో ఉన్న పాతూరి అక్కమ్మ (బావి) అని చెప్పుకోవచ్చు, ప్రజల కన్నీరు తుడిచి, ప్రజలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ఇకమీదట పాతవూరు, పాతూరి భావి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసినందుకు, నినాదాలతో,పాతవూరి ప్రజలు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

An example is Pathuru Akkamma