లెజెండ్ మెన్స్ వేర్ షోరూమ్ ప్రారంభించిన శాసనసభాపతి
ప్రతినిధి త్రినేత్రం న్యూస్ , టోలిచౌకి లో నూతనంగా ఏర్పాటు చేసిన కరిష్మా గ్రూప్ వారి లెజెండ్ మెన్స్ వేర్ షోరూంను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ , హైదరాబాద్ MP అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్న కార్వాన్ శాసనసభ్యులు కౌసర్ మొహినుద్దీన్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App