ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2025 02 08 at 3.47.12 PM

TRINETHRAM NEWS

ఢిల్లీ ఎన్నికలు ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Trinethram News : ఢిల్లీ : ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తాం

విజయం సాధించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు

బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాను

మేము కేవలం ప్రతిపక్ష పాత్రనే కాకుండా, ప్రజల కష్ట సుఖల్లో పాలుపంచుకుంటాం – అరవింద్ కేజ్రీవాల్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Arvind Kejriwal

You cannot copy content of this page