TRINETHRAM NEWS

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా ఆసుపత్రికి తనిఖీ

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

చెన్నూరు నియోజకవర్గ పరిధిలో డయోరియా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో చెన్నూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఈరోజు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనకి నిర్వహించారు
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, వివేక్ అన్నారు.

శుక్రవారం సామాజిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసి ఆసుపత్రి రికార్డులను పరిశీ లించారు ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చేరోగులకు సరైన సౌకర్యాలతోపాటు వైద్యం అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది,విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vivek Venkataswamy