అరెస్ట్ వారెంట్ పై స్పందించిన సోనూసుద్
Trinethram News : ప్రముఖ నటుడు సోనుసూద్‌కు అరెస్టు వారెంట్ జారీ చేసిన లుధియానా కోర్టు
ఓ మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో సోనుసూద్‌కు అరెస్టు వారెంట్ జారీ చేసిన పంజాబ్ లుధియానా కోర్టు
లుథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖాన్న తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు.
ఈ కేసులో సోనుసూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు.
అయితే ఎన్నిసార్లు సమన్లు పంపినా అతను కోర్టుకు హాజరు అవ్వకపోవడంతో, కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App