TRINETHRAM NEWS

బస్టాండ్ ఆవరణలో సీసీ రోడ్డు నిర్మించాలి
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి బస్టాండ్ ఆవరణలో కంకర తేలడంతో బస్సులు ప్రయాణిస్తున్న సమయంలో దుమ్ము లేచి ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.

బస్టాండ్ ఆవరణలో సిసి రోడ్ నిర్మించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడంలేదని డిండి మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CC road