TRINETHRAM NEWS

శ్రీ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న b r s దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్థ్య రమేష్ నాయక్

డిండి(గుండ్ల పల్లి) త్రినేత్రం న్యూస్.

డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామపంచాయతీ లో కొలువైన శ్రీశ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన b r s పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్థ్యా రమేష్ నాయక్.
ఈ కార్యక్రమంలో b r s పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు , పెద్ద తండా మాజీ సర్పంచ్ కట్ర వాత్ వెంకటేష్,బాలాజీ నాయక్ ,డిండి మండల మైనార్టీ నాయకులు పీర్ మొహమ్మద్,గోపాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App