డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్, డిండి మండల కేంద్రానికి చెందిన కీ, శే, మందుల అంజమ్మ ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైనారు.
శనివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబ సభ్యు లు సైదులు మరియు సాలయ్య ను పరమర్షించి వారికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పోలం శ్రీనివాసులు, సంఘం సభ్యులు పోలం మల్లేష్, పొలం లక్ష్మణ్, గిరమోని శ్రీనివాసులు, నూకం చంద్రయ్య, తవిటి సుధాకర్, నూకం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App