బిఆర్ఎస్ కే వి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్

TRINETHRAM NEWS

Trinethram News : 7th Jan 2024

రెడీమిక్స్ లారీ డ్రైవర్ కి న్యాయం చేసిన

-బిఆర్ఎస్ కే వి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్…

బొల్లారం మున్సిపల్ పరిధిలోని బొల్లారం ఇండస్ట్రీ ఏరియా లో “వేద రెడీ మిక్స్” లారీ ఓనర్ రాజు దగ్గర ఎండి.జాఫర్ అనే గత కొన్ని సంవత్సరాలుగా అతను పని చేయడం జరుగుతుంది…లారీ ఓనర్ రాజు, డ్రైవర్ జాఫర్ కి కొన్ని కారణాలవల్ల ఇద్దరి మధ్య చిన్న చిన్న సంఘటనలు జరగడంతో జాఫర్ రెడీ మిక్స్ లారీ డ్రైవర్ గా మానేయడం జరిగింది…జాఫర్ కు రావలసిన ఒక నెల నవంబర్ వేత్తనం ఇవ్వాల్సింది ఉండగా లారీ ఓనర్ రాజు, వేతనం ఇవ్వకుండా దుర్భాషలాడి అతని బెదిరించి పంపించేవాడు అతనికి ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని స్థానికుల ద్వారా తెలుసుకొని బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ అతని కార్యాలయం వద్దకు వెళ్లి జాఫర్ కు జరిగిన అన్యాయం చెప్పుకున్నాడు, ఆ తర్వాత వెంటనే స్పందించిన రవిసింగ్ హుటాహుటిన వేద రెడీమిక్స్ ఓనర్ రాజు దగ్గరికి వెళ్లి జాఫర్ కు రావలసిన వేత్తనం గురించి మాట్లాడి 30 వేల రూపాయలు డ్రైవర్ జాఫర్ కి ఇప్పించడం జరిగింది… కార్మికుడు జాఫర్ మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన కార్మిక

You cannot copy content of this page

Scroll to Top