జూలై 23, 2026

WhatsApp Image 2024 01 07 at 2.58.44 PM

TRINETHRAM NEWS

సంక్రాంతి సందర్బంగా ముగ్గుల పోటీ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లో ఎం.ఎన్ రెడ్డి నగర్ లో కాలనీ వాసులు నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమం లో పాల్గొని ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేసి ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన వారందరికీ బహుమతులు అందజేసిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సంపత్ గౌడ్ ,నరసింహ రెడ్డి,చక్రి, శ్రీకాంత్ , సెక్రెటరీ రవీంద్రగౌడ్ పరమేష్, వైస్ ప్రెసిడెంట్ విజయ్, బిక్షపతి,రమేష్,మునేశ్వర్,సత్యనారాయణ, రమేష్, రామాంజనేయులు, శ్రీనివాస్, వీరస్వామి, బాపిరెడ్డి, సత్య రామ్,నరేంద్ర మోహన్, సురేష్ , నందుగౌడ్, వర్మ, ప్రనీత్,దత్తు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page