Padi Kaushik Reddy :కొండని తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు

TRINETHRAM NEWS

కొండని తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు

Trinethram News : హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ పాలనలో 1,18,216 ఎకరాలకు రైతు బంధు ఇస్తే.. రేవంత్ రెడ్డి 1,17,630 ఎకరాలకు ఇస్తున్నారు అంటే వీళ్లు అంత కష్టపడి తీసింది 586 ఎకరాలు మాత్రమే

రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కేసీఆర్ పాలనలో కోటి 52 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి కోటి 50 లక్షల ఎకరకాలకు ఇస్తున్నాడు

అంటే కొండని తవ్వి ఎలుకను పట్టినట్టు కేవలం 1.38 శాతం మాత్రమే తగ్గించారు

కేసీఆర్ ప్రభుత్వం రూ.22 వేల కోట్లు వృధా చేసిందని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడావు

నువ్వు తీసేసిన వాటికి కనీసం రూ. 200 కోట్లు కూడా కావు.. మరి ఇవాళ ఏం జవాబు చెప్తావు – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top