జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 29 at 10.51.32 PM

TRINETHRAM NEWS

కరెంట్ బిల్లు అడిగినందుకు బూతులు తిడుతూ లైన్‌మెన్‌పై దాడి చేసిన వ్యక్తి

Trinethram News ; మల్కాజ్‌గిరి – మౌలాలి డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో కరెంట్ బిల్లు అడిగినందుకు సురేష్ అనే లైన్‌మెన్‌పై దాడి చేసిన ఇర్ఫాన్ అనే వ్యక్తి

బూతులు తిడుతూ, సురేష్ బైక్ డ్యామేజ్ చేసిన ఇర్ఫాన్, విద్యుత్ అధికారుల ఫిర్యాదుతో ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేసిన మల్కాజ్‌గిరి పోలీసులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page