జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 29 at 19.21.12

TRINETHRAM NEWS

ఏనుమాముల మార్కెట్ కమిటీ నియామకం

ధర్మసాగర్ జనవరి 29 త్రినేత్రం న్యూస్

ధర్మసాగర్ వరంగల్ ఏనుమాముల మార్కెట్ కమిటీని ప్రభుత్వం ప్రకటించింది. చైర్మన్ గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్మన్ గా బండి జనార్దన్ తో పాటు మొత్తం 18 మందితో పూర్తి స్థాయి కమిటీనీ నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీ కాల పరిమితి రెండేళ్లు వుంటుంది ఇందులో డైరెక్టర్లుగా ధర్మసాగర్ మండలని కీ చెందిన బొడ్డు ప్రదీప్ కుమార్ మొహమ్మద్ సాబీరా -యాసిన్ లకు ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ బొల్లం సాంబా రాజు మాజీ ఎంపీటీసీ రొండీ రాజు కాంగ్రెస్ నాయకులు బొడ్డు లెన్నిన్ మొహమ్మద్ సాదిక్ పాషా బొడ్డు ఇమాన్యుయల్ కొట్టె యాదగిరి అంకం రాజకుమారి కొలిపాక దుర్గయ్య కొట్టె చార్లెస్ మోరపెల్లి సంజీవ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page