తేదీ : 26/01/2025.
ఎందరో త్యాగ ధనుల ఫలితం.
కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్నంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ. నారాయణ మాట్లాడుతూ నేడు స్వేచ్ఛగా మనం జీవించడానికి కారణం ఎందరో చనిపోవడం జరిగింది అన్నారు . జెండాఎగరవేసి బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్లు పంచి పెట్టడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App