TRINETHRAM NEWS

చిన్ననాటి స్నేహితురాలి కు ఆర్థిక సహాయం

గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

శారద విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు

8 ఇంక్లైన్ కాలనీలో నివాసం ఉంటున్న మా చిన్ననాటి స్నేహితురాలు హసీనా వాళ్ళ భర్తని కోల్పోయిన సందర్భంలో తన ఆర్థిక స్థితి బాగా లేని కారణంగా తనకి చిన్ననాటి స్నేహితులం అందరం కలిసి ఆర్థిక సహాయం ₹30,000/- రూపాయలు తనకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి, ఆకుల శైలజ మరియు మహమ్మద్ అలీ తదితరులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App