తేదీ: 17/01/ 2025.
గుండెపోటుతో మరణించిన జర్నలిస్టు.
ఎన్టీఆర్ జిల్లా : ( త్రీ నేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం సాక్షి దినపత్రిక సంబంధించిన ( విలేఖరి) తాటికొండ చంద్రశేఖర్ వయసు 57 సంవత్సరాలు. ఆయనకు భార్య , ఇద్దరు కుమారులు ఉన్నారు. సాయంత్రం చాతిలో నొప్పి రావడం వల్ల మరుగుదొడ్డికి వెళ్లి, బయటికి వచ్చి కుర్చీలో కూర్చుని కుప్పకూలాడు అనడం జరిగింది. అనంతరం స్థానిక వైద్యశాలకు తీసుకుపోయినప్పటికె మృతి చెందినట్లు వైద్యులు అన్నారు. వారి కుటుంబానికి సానుభూతి జర్నలిస్టులందరూ తెలియజేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App