సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు
సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన కలవడం జరిగింది.
తెలంగాణ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈ సందర్భంగా తెలంగాణ స్కిల్ యూనివర్శిటీ సహకారం కోసం, ఐతే సింగపూర్ మరియు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ మధ్య మౌనిక కుదుర్చుకోవడం జరిగింది. ఈ భాగస్వామ్యం మౌలిక సదుపాయాల అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరులు, పర్యాటకం, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాలలో దీర్ఘకాలిక సహకారానికి మార్గం సుగమం చేస్తుందని వారు తెలియజేయడం జరిగింది
ఈ పర్యటన ద్వారా తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు తెలియజేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App