చరిత్రలో ఈరోజు జనవరి 16 న
Trinethram News : జననాలు
1924: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు.ఆఫ్‌సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (మ. 2015)
1942: సూదిని జైపాల్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి.
1946: భారతీయ బుల్లితెర, చలనచిత్ర నటుడు కబీర్ బేడీ జననం.
మరణాలు
1901: మహాదేవ గోవింద రనడే, భారత జాతీయోద్యమ నాయకుడు.
1938: బెంగాలీ నవలా రచయిత, కథా రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ మరణం (జ.1876).
1943: త్రిపురనేని రామస్వామి, సంఘసంస్కర్త, కవిరాజు. (జ.1887)
1978: ఎ.భీమ్ సింగ్ , తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, చిత్రాల దర్శకుడు, రచయత, నిర్మాత(జ.1924).
1978: నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, టంగుటూరి ప్రకాశం పంతులు అనుయాయి. (జ.1890)
1988: ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థికవేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (జ.1913)
1989: ప్రేమ్ నజీర్, భారతీయ చలనచిత్ర నటుడు, రెండు గిన్నీస్ ప్రపంచ రికార్డులు పొందినవాడు . (జ.1926)
2016: అనిల్ గంగూలీ, బాలీవుడ్ దర్శకుడు, రచయిత. (జ.1933).
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App