మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కేసు నమోదు
Trinethram News : Telangana : అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద నిన్న రాత్రి పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై ఫిర్యాదు చేసిన ఎస్ఐ రమేశ్
ఎస్ఐ రమేశ్ ఫిర్యాదు మేరకు గువ్వల బాలరాజుపై, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు చేసిన పోలీసులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App