మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
రైతుల పండుగ సంక్రాంతి పర్వదినాల సందర్భంగా ప్రజలకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
భోగితో ప్రారంభమై మకర సంక్రాంతి, కనుమ మూడు రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగ వ్యవసాయదారిత పల్లె సంస్కృతిలో ప్రత్యేక చాటుకుందని, పండిన పంటల రాశులతో ఇండ్లు కళకళలాడుతుండగా రైతుల జీవితాల్లో సంక్రాంతి శోభ నిండుదనాన్ని సంతరించుకుందని తెలిపారు.
రాజకీయాలకతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా రాజీ పడకుండా పదేళ్ల ప్రగతి ప్రస్తానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు.
రైతు పండుగ సంక్రాంతి వేడుకలకు వన్నె చేకూర్చిన వారమవుతామని తెలిపారు. రైతన్నల జీవితాల్లో సంతోషం వెలుగులు కొనసాగాలంటూ.
ఉమ్మడి రాష్ట్రంలో దండగన్న తెలంగాణ వ్యవసాయం, b r s ప్రభుత్వ హయాంలో పండగల మారిందని రమావత్ రవీంద్ర కుమార్. పునర్ఘటించారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App