TRINETHRAM NEWS

క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన ఆల్ చైతన్య యువజన సంఘం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలో మధుగుల్ చి ట్టంపల్లి గ్రామంలో క్రికెట్ మ్యాచ్ ఆడడం జరిగింది ఆల్ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో సి హెచ్ మల్లేష్ వర్ధంతి సందర్భంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది ఈ మ్యాచ్లో 6 టీములో పాల్గొనగా గెలిచిన మొదటి రెండవ టీములకు కౌన్సిలర్ గోపాల్, జి పాండు చేతుల మీదుగా ఫస్ట్ప్రైజ్ 5000 రూపాయలు పరిగి శ్రీకాంత్ టీంకు రెండవ ప్రైజ్ 2500 మైపాల్ వెంకటేష్ టీంకు ఇవ్వడం జరిగింది ఈ మ్యాచ్ లో పాల్గొన్న సీనియర్స్ సుదర్శన్ రెడ్డి, కే లాలయ్య ముదిరాజ్ అనంత చారి ఎం ప్రభు కే చంద్రయ్య,శ్రీకాంత్ బాల్ రాజు, సిహెచ్ రాజు సంగయ్య పంతులు జగదీష్ జంగారెడ్డి, మైపాల్ యువక్రీడాకారులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App