ఆకట్టుకున్న సందేశంత్మక ముగ్గు
కాజిపేట్ జనవరి 13 (త్రినేత్రం న్యూస్ )
భోగి పండుగ సందర్బంగా కాజిపేట్ మండలం అంబేద్కర్ కలనీ చెందిన బత్తుల హారిక తన ఇంటి ముందు పండుగ ప్రాముఖ్యత తెలీపే విధంగా ముగ్గు వేశారు చూపారులను ముగ్గు ఎంతో ఆకట్టుకుంది కాజిపేట్ అంబేద్కర్ వీధి లో సంక్రాంతి అంటే గుర్తుకొచ్చే విదంగా గంగిరెద్దులు గొబ్బెమ్మలు అవే కాకుండా వ్యవసాయం పట్ల ప్రత్యేక దృష్టి సాగించే విధంగా బసవన్న నాగలి పట్టిన రైతు తెలుగింటి ఆడపడుచు పచ్చటి పొలంతో కూడిన రంగుల ముగ్గు లోని ప్రత్యేకత చూపరులు ఆకట్టుకుంది. ముగ్గును చూసి చూపరులు హరికను అభినందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App