TRINETHRAM NEWS

దేశంలో 17 HMPV కేసులు

Trinethram News : Jan 13, 2025,

భారత దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన HMPV కేసుల సంఖ్య 17కు చేరింది. గుజరాత్‌లో 5, మహారాష్ట్రలో 3, కోల్‌కతాలో 3, కర్ణాటకలో 2, తమిళనాడులో 2, అసోంలో 1, పుదుచ్చేరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇవాళ్టి నుంచి ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఇది కొత్త వైరస్ కాదని, 2001లోనే దీన్ని గుర్తించినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App