తేదీ : 12/01/2025.
మండల సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.
కుక్కునూరు : ( త్రినేత్ర న్యూస్); విలేఖరి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు మరియు సి.పి.ఐ పార్టీ వందేళ్ళ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
ప్రజలందరకు శుభాకాంక్షలు ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు తెలియజేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App