Trinethram News : ఉత్తరప్రదేశ్ : అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ వేడుకలు ఈనెల 13 వరకు కొనసాగనున్నాయి.
హిందూ క్యాలెండర్ కాలమానం ప్రకారం…2024 లో పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి జనవరి 22న రామ్ లల్లా ప్రాణప్రతిష్ట జరిగింది.
తిథి ప్రకారం…ఈ సారి జనవరి 11న వచ్చింది.
దీన్ని అనుసరించి అయోధ్యలో ఈరోజు నూతన రామాలయ మొదటి వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App