గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ (జి.ఎం.హెచ్) హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ బి.విజయలక్ష్మి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ.
హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హనుమకొండ జిల్లా గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ (జి.ఎం.హెచ్) హాస్పిటల్లో సూపర్డెంట్ డాక్టర్.బి విజయలక్ష్మి చేతుల మీదగా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ -2025 నూతన సంవత్సరము క్యాలెండర్ ను ఎన్ హెచ్ ఎం హనమకొండ జిల్లా ఉద్యోగులు శుక్రవారం రోజున జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జాయింట్ సెక్రెటరీ భరతపురం సంధ్య , ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఓశపాక సందీప్ కుమార్, ఆకుల కుమార్, తౌటం సరుణ్ తదితరులు ఉద్యోగులు క్యాలెండర్ ఆవిష్కరణ లో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App