TRINETHRAM NEWS

స్పేడెక్స్’ డాకింగ్ ప్రక్రియ మరోసారి వాయిదా

Trinethram News : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో వ్యోమ నౌకల అనుసంధాన ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) ను ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత జనవరి 9వ తేదీకి వాయిదా వేశారు. తదుపరి ఇవాళ మళ్ళీ ఇస్రో వాయిదా వేసింది. ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని వెల్లడి ఇస్రో వెల్లడించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App