WhatsApp Image 2025 01 07 at 6.24.43 PM
ఆంధ్రా ఊటీ అరకులోయలో చలిపంజ.
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజక వర్గం.(అరకు వేలి) “త్రినేత్రం” న్యూస్, జనవరి.8
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్ర ఊటీగా పిలవబడే, అరకులోయ, మన్యంలో,చలి పంజా తీవ్రంగా ఉంది. కనిష్టంగా 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. యెక్కడ చూసిన చలి మంటలతో ప్రజలు సేద తీరుతున్నారు. ఉన్ని దుస్తులు వేసుకుంటే తప్పా బయటకు రాలేక పోతున్నారు. పొగమంచు కప్పే యటంతో లైట్ల వెలుతూరు తొ వాహనాలు ప్రయత్నిస్తున్నాయి. మండల కేంద్రము అరకు లోయ లో 8°, లోతేరు లో 9° కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
