TRINETHRAM NEWS

ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం వికారాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్ లొ ప్రధానోపాధ్యాయులకు ఒరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ. అర్ధ. సుధాకర్ రెడ్డి మరియు వికారాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ . చిగుళ్లపల్లి. మంజులరమేష్ పాల్గొని ఐడి కార్డ్స్ బహుకరించి డైరీ మరియు క్యాలెండరు ఆవిష్కరించారు ఈ సందర్బంగా ముఖ్య అతిధులని సంఘం సభ్యులు సన్మానించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App