అరకులోయ ఇంటర్ మిడియాట్ విద్యారులకు డొక్కాసీతమ్మ మధ్యన బోజన పథకం !
అల్లూరి జిల్లా అరకులోయ/జనవరి 5:త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్!
ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా ఇంటర్ విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ , పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటుచేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభోత్సవం చేస్తుంది.
అందులో భాగంగా కూటమి నేతల ఆధ్వర్యంలో అరకు లోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, పాల్గొన్న అరకు నియోజకవర్గ తెలుగుదేశము నాయకులు దొన్నుదొర, దాసుబాబు, చందు, జనసేన నాయకులు చిరంజీవి. మరియు కళాశాల ప్రిన్సిపల్, కె. పార్వతి, స్టాఫ్ నెంబర్స్. హరిబాబు, అప్పలనాయుడు, వెంకటలక్ష్మి ,సుచరిత, గణపతి, విజయలక్ష్మి, దివ్య, మరియు ఇంటర్ విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొవటం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App