TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు జనవరి 3

Trinethram News : సంఘటనలు

1985: రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.

1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.

2003: ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యారు.

జననాలు

1831: సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి.

1903: నిడుదవోలు వేంకటరావు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1982)

1948: ఐతా చంద్రయ్య: తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత.

1986: నవనీత్ కౌర్, మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది. లోకసభ సభ్యురాలు.

1925: రాజనాల కాళేశ్వరరావు, తెలుగు చిత్రాలలో ప్రతినాయకుడు.

1953: భరత్ భూషణ్, తెలంగాణ చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ (మ. 2022)

మరణాలు

1984: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)

1986: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)

2000: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (జ.1934)

2002: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్. (జ.1920)

2022: పి.చంద్రశేఖరరెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1933)

జాతీయ దినాలు

మహిళా టీచర్స్ డే.