ఈనెల 14న ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్ రెడ్డి
Trinethram News : ఈనెల 14,15 తేదీల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సీఎం బృందం
సీఎంతో పాటు ఆస్ట్రేలియా వెళ్లనున్న CS, స్పోర్ట్స్ చైర్మన్
క్వీన్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్న సీఎం బృందం
ఆ తర్వాత జనవరి 16న సింగపూర్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం
సింగపూర్‌లోని క్రీడా ప్రాంగణాలు పరిశీలించనున్న బృందం…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App