శిథిలావస్థలో బడి.. యెక్కడ కులుతుందోనని భయము తో.. ఇంటి బాట పడుతున్న కుసుమగూడ గ్రామ విద్యార్దులు.
అరకు లోయ/ జనవరి 01.:త్రినేత్రం న్యూస్, స్టాఫ్ రిపోర్టర్.
బడి అత్యవసరం, బడి విజ్ఞాన కేంద్రం, బడి జ్ఞానులను తయ్యారు చేస్తుంది అంటారు. బడి మాత్రమే మనుసులందరిని సమానం గా విజ్ఞాన బాటలో నడిపించే ఆధునిక దేవాలయంగా భావిస్తారు కానీ.. అరకు వ్యాలీ మండలం లో మడగడ పంచాయతీ,కుసుమగుడ పాఠశాల పూర్తీ గా శిథిలావస్థలో కి చేరుకుంది. ఇరవై మంది ఉండవలసిన పాఠశాలల్లో ఆరవై మంది పిల్లలకు పాఠాలు చెపుతున్నారు. ఐనా పాఠశాల పరిస్థితి యెప్పుడు కులుతుందో ఆని గ్రామస్తుల పిల్లలను పాఠశాల కూ పంపడానికి ఇష్టపడటం లేదు… కావున అధికార్లు,ప్రజ, ప్రతీ నిధులు… మా సమస్యను త్వరిత గతిన ఉన్నతస్థాయికి తీసుకు వెల్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తారని , గ్రామస్తులైనా సమర్థి రామచందర్, చిత్రు, రాజూ, దేవుడు ,మ దేవ్ , తది తరులు కోరుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App