కాన్వా శాంతి వ నం సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ , నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతి వనం ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య తో కలిసి సందర్శించిన చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App