TRINETHRAM NEWS

ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని 11వ వార్డు రంగంపల్లి మరియు బృందావన్ గార్డెన్ వద్ద తుఫిడీసీ నిధుల ద్వారా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను

పెద్దపెల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీవాసులను సిసి రోడ్ల యొక్క పనుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్ల పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని గుత్తేదారు బాబురావు తెలిపారు కాలనీవాసులు రోడ్ల నాణ్యత బాగుందని తెలపడంతో గుత్తేదారు బాబురావు ఎమ్మెల్యే ప్రశంసించడం జరిగింది ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఏఈ సతీష్ నాయకులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.