TRINETHRAM NEWS

తన పర్యటనలో నకిలీ ఐపిఎస్ ఘటనపై స్పందించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

Trinethram News : నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై పవన్ స్పందిస్తూ..
నా పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చారనేది ఉన్నతాధికారులు చూసుకోవాలి.
ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రిదే.
నాకు పనిచేయడం ఒక్కటే తెలుసు.
ఈ అంశంపై నా పేషీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు” అని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App