తెలంగాణ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీపై తొలగిన అడ్డంకి

TRINETHRAM NEWS

తెలంగాణ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీపై తొలగిన అడ్డంకి.

గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టేసిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.

15,640 కానిస్టేబుల్‌ పోస్టులకు తొలగిన అడ్డంకి.

కానిస్టేబుల్‌ ప్రశ్నాపత్రంలో 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్‌ తీర్పు.

సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేసిన సెలెక్ట్‌ అయిన అభ్యర్థులు.

నాలుగు వారాల్లో కానిస్టేబుల్‌ సెలక్షన్‌ ప్రాసెస్‌ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం.

You cannot copy content of this page

Scroll to Top