TRINETHRAM NEWS

కోర్టు లో మహిళా జడ్జిపై దాడి

అమెరికాలోని ఓ కోర్టులో అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని మహిళా జడ్జిపై దూకి దాడి చేసాడు నిందితుడు. అప్రమత్తమై భద్రతా సిబ్బంది నిందితుడి నుండి జడ్జిని కాపాడారు.